గుంటూరు జిల్లా పెదకాకాని గడ్డిపాటి నాగమల్లేశ్వరి అనే వ్యక్తి ఇంట్లో కోత ముక్క ఆడుతున్న పది మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ శోభన్ బాబు తెలిపారు. వారి వద్ద నుంచి 72,450 రూపాయలు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి...