ETV Bharat / state

వాసిరెడ్డి పద్మ ప్రమాణంలో ఆకట్టుకున్న సన్నివేశం - vasireddy padma

ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్​గా వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకార సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమెను ప్రజాప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు. ఈ క్రమంలో ఏపీఐఐసి ఛైర్ పర్సన్ రోజా వాసిరెడ్డి పద్మను కరచాలనం చేసి అభినందించటంతో పాటు... బుగ్గపై ముద్దుపెట్టుకున్నారు. దీంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి. పద్మ కూడా నవ్వుతూ రోజా అభినందనను స్వీకరించారు.

వాసిరెడ్డి పద్మను ముద్దుపెట్టుకున్న రోజా...
author img

By

Published : Aug 26, 2019, 7:35 PM IST

Updated : Aug 26, 2019, 8:22 PM IST

వాసిరెడ్డి పద్మను ముద్దుపెట్టుకున్న రోజా...

.

వాసిరెడ్డి పద్మను ముద్దుపెట్టుకున్న రోజా...

.

Intro:Ap_knl_53_25_aituc_andholana_av_AP10055

Sudhakar, dhone



మున్సిపల్ కార్మికులకు 18000 రూ. వేతనo ఇవ్వాలని కర్నూల్ జిల్లా డోన్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఏ. ఐ. టీ. యువ్.సీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. మొదటి క్యాబినెట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్నాడని ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి వాపోయారు. నెల 29 30 తారీఖున చలో విజయవాడలో దీక్షలు సెప్టెంబర్ 3న కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ కె.ఎల్.ఎన్ రెడ్డి కి వినతి పత్రం అందించారు.

బైట్.

సుంకయ్య,
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి.Body:ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నాConclusion:Kit no.692, cell no.9394450169
Last Updated : Aug 26, 2019, 8:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.