సభాపతి కోడెల ఎన్నికల ప్రచారం... - guntur
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రచారం నిర్వహించారు. కంటెపూడి, కొమెరపూడి గ్రామాల్లో ఆయనకు.. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా యువత, కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
సభాపతి కోడెల ఎన్నికల ప్రచారం