ETV Bharat / state

ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు - gnt

బాపట్ల నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందికి రిటర్నింగ్ అధికారి.. పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. వారిని తరలించడానికి 33 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు.

ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు
author img

By

Published : Apr 10, 2019, 4:43 PM IST

ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు

గుంటూరు జిల్లా బాపట్ల పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి చేపట్టారు. బాపట్ల నియోజకవర్గంలో 202 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1400 మంది ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్, ఈవీఎంలు, ఈవీ ప్యాట్​లు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు వెళ్లేందుకు 33 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీసులను మోహరించారు.

ఇవీ చదవండి

'ఓటర్లతో' గుంటూరు బస్టాండ్ కిటకిట

Puri (Odisha), Apr 10 (ANI): An artist from Odisha's Puri made sand art on a beach. Artist Manas Kumar Sahoo made the art in order to make people aware about the upcoming Lok sabha elections. His main intention was to convey message to public to cast their vote. He displayed every party's sign on his sculpture with a slogan 'Vote for a better India'.

For All Latest Updates

TAGGED:

gnt
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.