ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో 'స్వచ్ఛ తెనాలి' - ఆలపాటి

తెదేపా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో స్వచ్ఛ తెనాలి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి నెలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

swacha tenali
author img

By

Published : Feb 2, 2019, 1:04 PM IST

swacha tenali
గుంటూరు జిల్లా తెనాలిలో స్వచ్ఛ తెనాలి కార్యక్రమం చేశారు. తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి నెల 2న 'స్వచ్చ తెనాలి' కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు.
undefined

Intro:రాజు ఈటీవీ తెనాలి టికెట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9949934993

Body:స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా తెనాలిలో ప్రతి నెల రెండో తారీఖున స్వచ్ఛ తెనాలి కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి ఐతానగర్ లో మున్సిపల్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వచ్ఛత విషయంలో అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నెలా వచ్చే తెనాలి క్రమాన్ని ఎమ్మెల్యే అన్నారు

Conclusion:av
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.