ETV Bharat / state

ఎర్రబాలెంలో సకల జనుల సమ్మె.. దుకాణాల మూసివేత

సకల జనుల సమ్మెలో భాగంగా రైతులు, ఐకాస నేతలు మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రోడ్లపైకి వచ్చి దుకాణాలు మూయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులను బయటకు రావాలని అభ్యర్థించారు. అధికారులు కాళ్ళపై పడి తమ సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. అమరావతి ఇక్కడే ఉంటే ఈ ప్రాంతంలోని ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు చెప్పారు. అనంతరం గ్రామంలోని దుకాణాలు, పాఠశాలలు, ఇతర వాణిజ్య సంస్థలను మూయించారు.

amaravati protest in yerrabalem
యర్రబాలెంలో సకల జనుల సమ్మె
author img

By

Published : Jan 3, 2020, 3:27 PM IST

ఎర్రబాలెం సకల జనుల సమ్మె

ఎర్రబాలెం సకల జనుల సమ్మె

ఇవీ చదవండి:

మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ

Intro:AP_GNT_27_03_SAKALA_JANULA_SAMME_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) సకల జనుల సమ్మెలో భాగంగా రైతులు ఐకాస నేతలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి దుకాణాలు మూయించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం లోని ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులను రైతులు బయటకు రావాలని అభ్యర్థించారు. అధికారులు కాళ్ళపై పడి తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. అమరావతి ఇక్కడే ఉంటే మీరు ఈ ప్రాంతంలోని ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలోని దుకాణాలు పాఠశాలలను ఇతర వాణిజ్య సంస్థలను మూయించారు.


Body:bite


Conclusion:ఆకుల ఉమామహేశ్వరరావు, ఐకాస నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.