ఇదీ చదవండి : రాజధానుల ప్రకటనతో స్థిరాస్తి రంగానికి ఎదురుదెబ్బ
ఎర్రబాలెంలో అమరావతి నిరసలు - latest news on amaravathi
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 59వ రోజుకు చేరుకున్నాయి. సీఎం జగన్ మనసు మారాలంటూ మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు, మహిళలు శ్రీభావనారుషి స్వామి ఆలయంలో పూజలు చేశారు. తమకు దేవుడే దిక్కని కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రులోనూ రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఎర్రబాలెంలో అమరావతి నిరసలు
ఇదీ చదవండి : రాజధానుల ప్రకటనతో స్థిరాస్తి రంగానికి ఎదురుదెబ్బ