గుంటూరు జిల్లా అమరావతి మండలాన్ని కృష్ణానది వరద చుట్టుముట్టింది. అమరావతిలోని ప్రఖ్యాత అమరలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం నీట మునిగింది. ధ్యాన బుద్ధుని విగ్రహం వరకు కృష్ణా వరద వ్యాపించటంతో.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. అమరావతి మండలంలోని కృష్ణానది వరద పరిస్థితిని మా ప్రతినిధి అందిస్తారు
కృష్ణమ్మ ఉగ్రరూపం...' అమరావతి' జలమయం
By
Published : Aug 16, 2019, 9:17 PM IST
...
అమరావతి మండలంలోని కృష్ణా నది వరద పరిస్థితిపై సమగ్ర సమాచారం
Body:అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ తెరవాలంటే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు ప్రభుత్వం అన్న క్యాంటీన్ వెంటనే తెరవాలంటే కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు అన్న క్యాంటీన్ ధర్నా చేయడానికి వెళ్లిన టిడిపి నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు
Conclusion:అనంతరం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తో పాటు మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు