ETV Bharat / state

కేరళ టూరిజం బోర్డులో ఐఏఎస్​ కృష్ణతేజ - ias krishan teja

కేరళ రాష్ట్రంలో అలెప్పీ జిల్లా సబ్​ కలెక్టర్​ మైలవరపు కృష్ణ తేజను ఆ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం బోర్డు అడిషనల్ డైరెక్టర్, జనరల్ టూరిజం డెవలప్మెంట్ ఎండీగా నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది

కేరళ టూరిజం బోర్డులో ఐఏఎస్​ కృష్ణతేజ
author img

By

Published : Sep 28, 2019, 9:18 AM IST

కేరళ రాష్ట్రంలో అలెప్పీ జిల్లా సబ్​ కలెక్టర్​ మైలవరపు కృష్ణ తేజ సేవలను గుర్తించి ఆ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం బోర్డు అడిషనల్ డైరెక్టర్, జనరల్ టూరిజం డెవలప్ మెంట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఐఏఎస్​ కృష్ణ తేజ 2018లో వచ్చిన అలప్పి వరదల సమయంలో సమర్థంగా పని చేశారు. 2017 లో అలప్పి జిల్లా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు... 2018 ఆగస్టు లో కుట్టనాడు ప్రాంతంలో వరదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితులలో కృష్ణ తేజ ఆపరేషన్ కుట్టునాడు ఏర్పాటు చేసి మూడు లక్షల మంది ప్రజలను కాపాడటంతో పాటు వేల సంఖ్యలో మూగజీవాలను రక్షించారు. ఆ తరువాత 100 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. చైల్డ్ డెవలప్ మెంట్ లో కృష్ణ తేజ కృషిని గుర్తించిన కేరళ ప్రభుత్వం గత ఆగస్టులో ఉత్తమ ఐఏఎస్ అధికారి అవార్డుతోపాటు, ప్రశంస పత్రాన్ని సీఎం విజయన్ చేతుల మీదుగా అందజేశారు. ఇలా తక్కువ వయసులోనే సేవా దృక్పథంతో పాటు అత్యుత్తమ పనితీరును గుర్తించిన కేరళ ప్రభుత్వం కృష్ణ తేజకు ఉన్నతమైన బాధ్యతలను అప్పగించింది.

ఇదీ చదవండి

రాయలసీమలో హైకోర్టు... ప్రభుత్వం పరిశీలన'

Intro:ap_atp_61_28_raithupy_elugu_daadi_av_ao10005
_________*
రైతు పై ఎలుగుబంటి దాడి... పరిస్థితి విషమం....
----------*
రైతు పై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రైతు పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన రైతు ఉదయాన్నే విద్యుత్ మోటార్ ఆఫ్ చేయటాని కి స్టార్టర్ వద్దకు వెళ్తుండగా పిల్లల ఎలుగుబంటి దాడి చేసినట్లు బాధిత రైతు తెలుపుతున్నాడు. తీవ్రంగా గాయపడిన రైతును వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించి కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్రెన్న ను అనంతపురం కు తరలించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.