ETV Bharat / state

అమర లింగేశ్వర.. అమరావతిని కాపాడు

అమరావతిని కాపాడాలంటూ రాయపూడిలోని ధర్నాలో పాల్గొన్న మహిళలంతా అమర లింగేశ్వర స్వామిని ప్రార్థించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, కృష్ణా నది జలాలతో అభిషేకం చేశారు.

All the women who participated in the dharna of Raipudi prayed to Lord Amara Lingeshwara to protect Amaravati

author img

By

Published : Mar 17, 2020, 12:02 AM IST

అమర లింగేశ్వర.. అమరావతిని కాపాడు

రాజధాని అమరావతిని కాపాడాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి మహిళలు అమర లింగేశ్వరస్వామిని వేడుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్నా శిబిరం నుంచి బయలుదేరిన మహిళలు కృష్ణా నదిలో జలాలను తీసుకొచ్చి ఆలయంలో అమర లింగేశ్వరస్వామికి అభిషేకం చేశారు. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. తమ పోరాటం ఫలించాలని.. ఆ దేవుడు అమరావతిని చల్లగా చూడాలంటూ మహిళలు ప్రార్థించారు.

ఇదీ చదవండి: ఐదు వేల కోట్ల నిధులు ఎవరిస్తారు?: స్పీకర్ తమ్మినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.