ETV Bharat / state

నాగార్జున విశ్వవిద్యాలయం ఉద్యోగుల ఆందోళన

పదోన్నతులు కల్పించాలంటూ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తగిన నిర్ణయం తీసుకోకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.

acharya nagarjuna university Employees at the Vice Chancellor's office have dharna to promote their employees at guntur district
author img

By

Published : Jul 17, 2019, 7:08 AM IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉద్యోగులు ఆందోళన..

తమకు పదోన్నతులు ఇవ్వాలంటూ ఉప కులపతి కార్యాలయం వద్ద ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ సిబ్బంది ధర్నా చేశారు. ఉప కులపతి రాంజీని కార్యాలయం నుంచి బయటకు వెళ్లకుండా దిగ్బంధించారు. తమకు బదిలీల దస్త్రంపై సంతకం చేసిన తర్వాతే బయటకు వెళ్లాలని బైఠాయించారు. జూన్ 30న 19 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి స్థానంలో మిగిలిన వారికి నియామాకాలు చేపట్టాలన్నారు. లేకపోతే బుధవారం నుంచి విధుల్లోకి హాజరుకాబోమని హెచ్చరించారు.

ఇదిచూడండి.గవర్నర్ భవనంగా.. సీఎం క్యాంపు కార్యాలయం

Intro: ఆక్వా చెరువుల కారణంగా నారుమళ్లు కుళ్ళి పోయి తీవ్ర నష్టం జరిగిందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు సమతా నగర్ ప్రాంత రైతులు తమ గోడును రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు సమతా నగర్ శివారు ప్రాంతంలో లో ఆ kva చెరువుల్లో నీటిని కాల్వలోకి వదలడంతో వల్ల పంట కలుషితమై తద్వారా రా 100 ఎకరాలు సాగు చేసే ఆకుమడి పూర్తిగా కుళ్ళి పాడైపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ఆక్వా రైతులతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు మాట్లాడారు తక్షణమే ఆక్వా చెరువుల ద్వారా తోడే నీటి నిలుపుదల చేయాలని ఆదేశించారు మత్స్యశాఖ అధికారులు ఇచ్చిన అనుమతి విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు కార్యక్రమంలో రైతు లు అధికారులు పాల్గొన్నారు

Body:నోబుల్

Conclusion:నోబుల్ ఆకివీడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.