ETV Bharat / state

"ఒక్కరోజులో 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం"

గుంటూరులో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ హాజరయ్యారు. మొక్కల సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు.

author img

By

Published : Aug 17, 2019, 12:28 PM IST

గుంటూరు
గుంటూరులో వనమహోత్సవం

వన సంరక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. 70వ వన మహోత్సవంలో భాగంగా ఆయన.. గుంటూరులోని ఎన్జీవో కాలనీ సమీపంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఒకేరోజు జిల్లావ్యాప్తంగా 5 లక్షలు మొక్కలు నాటిస్తున్నామని.. వారం రోజుల్లో 7లక్షల 45వేలు మొక్కలు నాటనున్నామని చెప్పారు. వన సంరక్షణ ఉద్యమంలో ప్రజలు, పారిశ్రామికవర్గాలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్ర పోషించాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కోరారు.

Intro:AP_VJA_71_16_MLA_VISIT_MUPUGRAMALU_AVB_AP10046...సెంటర్.... కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి... పొన్...9394450288....వరదను కడా తెదేపా రాజకీయం చేస్తుందని పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారది అరొపించారు.కృష్ణాజిల్లా తొట్లవల్లూరు మండలం లోని నీటమునిగిన లంకగ్రామల ప్రజలను సారది పరమార్శించి అందుతున్న సహా యక చర్యలు అడిగితెలుసుకున్నారు .ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు చసి ఓర్వలేక లేనిపొని అరొపనలు చేస్తన్నరని విమర్శించారు.ఇప్పటికైన చంద్రబాబు తనుఉంటున్న ఇల్లుకాలిచేయలని పార్ధసారది సూచించారు.... బైట్... పార్ధసారది.. పెనమలూరు.. వైకాపా ఎమ్మెల్యే

Body:తోట్లవల్లూరు మండలం లోని ముంపు గ్రామాలను పరిశీలించిన వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి

Conclusion:నీట మునిగిన లంక గ్రామాల ప్రజలను సురక్షిత గ్రామాలకు తరలింపుపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.