ETV Bharat / state

Dog Race in Gadwal : డాగ్​ రేస్.. ఆ ఊళ్లో కుక్కలు 'పరుగో పరుగు' - పోటీలో పాల్గొన్న కుక్కలు

Dogs Running Competitions in Gadwala District: జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టులో భవానిమాత ఉత్సవాల సందర్భంగా కుక్కల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల కుక్కలు పరుగులు పెట్టాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు ఆసక్తిగా తిలకించారు.

Dog Race in Gadwal
Dog Race in Gadwal
author img

By

Published : Nov 16, 2022, 12:35 PM IST

భవానిమాత ఉత్సవాల సందర్భంగా కుక్కల పరుగు పోటీలు

Dogs Running Competitions in Gadwala District: జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో కుక్కల పరుగు పోటీలు ఉత్సాహంగా సాగాయి. భవానీమాత ఉత్సవాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగాయి. ఏపీ, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన కుక్కలు సైతం పరుగు పందెంలో పాల్గొన్నాయి. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల కుక్కలు పరుగులు పెట్టాయి.

ఇందులో జెస్సీబాయి (ఇందువాసి), దేవ రాజులబండ (కర్ణాటక), రాణి రాయచూరు (కర్ణాటక), వెంకటేశ (బల్గేర) చెందిన కుక్కలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాల్గవ బహుమతులకు ఎంపికయ్యాయి. వారికి వరసగా రూ.8 వేలు, 6వేలు, 4వేలు, 2వేల రూపాయాల చొప్పున బహుమతులను అందజేశారు. ఈ పోటీలను వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు ఆసక్తిగా చూశారు.

ఇవీ చదవండి:

దశలవారిగా నిషేధం కాదు.. కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లకు అనుమతులు

ఆగిఉన్న లారీని ఢీకొన్న ట్రాలీ ఆటో.. నలుగురు మృతి

Superstar Krishna: సాహసాల మొనగాడు.. తేనె మనసు 'బుర్రిపాలెం' బుల్లోడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.