గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నెలలు నిండని పసికందు మృతదేహం ఇవాళ బయటపడింది. పల్నాడు రోడ్డులోని రెడ్డి కాలేజీ వద్ద ఉన్న మురుగుకాలువలో మగశిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు రెండురోజుల క్రితమే ఆ శిశువును కాలువలో పడవేసినట్లుగా పోలీసులు అనూమానం వ్యక్తం చేశారు. శిశువును సంఘటన స్థలం నుంచి బయటకు తీయించి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ కృష్ణయ్య మీడియాకు తెలిపారు.
మురుగు కాలువలో మగ శిశువు మృతదేహం - undefined
నరసరావుపేటలో అమానుషం చోటుచేసుకుంది. అభంశుభం ఎరుగని నెలలు కూడా నిండని శిశువును కాలువలో పడేశారు అజ్ఞాత వ్యక్తులు.
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నెలలు నిండని పసికందు మృతదేహం ఇవాళ బయటపడింది. పల్నాడు రోడ్డులోని రెడ్డి కాలేజీ వద్ద ఉన్న మురుగుకాలువలో మగశిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు రెండురోజుల క్రితమే ఆ శిశువును కాలువలో పడవేసినట్లుగా పోలీసులు అనూమానం వ్యక్తం చేశారు. శిశువును సంఘటన స్థలం నుంచి బయటకు తీయించి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ కృష్ణయ్య మీడియాకు తెలిపారు.
Ramban (JandK), July 31 (ANI): The vehicular traffic on the Jammu-Srinagar national highway was suspended due to landslides and shooting stones triggered by rain at Panthial and Mom Passi Ramban district since early morning today. The machines have been pressed into service to clear the debris of landslides. The pilgrims coming after the Amarnath Yatra from the Pahalgam route have also been stopped at Banihal and Shaitan Nullah.