ETV Bharat / state

రేపల్లెలో బాలుడు అదృశ్యం.. పోలీసుల గాలింపు

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 24వ వార్డుకు చెందిన వేముల త్రినాథ్​ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. భవాని మాలలో ఉన్న వ్యక్తి బాలుడిని తీసుకెళ్లినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Dec 10, 2019, 6:56 PM IST

4years-old-boy-missing-at-guntur-district-repalle
రేపల్లెలో బాలుడు అదృశ్యం
రేపల్లెలో బాలుడు అదృశ్యం

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 24వ వార్డుకు చెందిన వేముల త్రినాథ్​ (4) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. ఇంటి బయట ఆడుకుంటుండగా దుండగుడు పిల్లవాడిని అపహరించినట్లు బాలుని బంధువులు తెలిపారు. బాలుడిని భవాని మాల వేసుకున్న వ్యక్తి తీసుకెళ్తున్నట్లు స్థానికులు గమనించి బంధువులకు తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై చరణ్ తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారని,.. కొద్దిరోజులుగా పిల్లవాడు తండ్రి దగ్గరే ఉంటున్నారన్నారు. అన్ని పోలీస్​స్టేషన్​లకు సమాచారం అందించి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి..ఎస్సై బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు..!

Intro:ap_gnt_46_10_boy_missing_avb_ap10035

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 24 వ వార్డుకు చెందిన వేముల త్రినాధ్ (4) అనే బాలుడు ఈ రోజు ఉదయం అదృశ్యమయ్యాడు.ఉదయం ఇంటి బయట ఆడుకుంటుండగ..గుర్తు తెలియని దుండగుడు పిల్లవాడిని అపహరించినట్లు బాలుని తండ్రి బంధువులు తెలిపారు.కాషాయం బట్టలు వేసుకుని స్వామి వేషంలో ఉన్న ఓ వ్యక్తి బాలుడిని తీసుకు వెళ్తుండగా స్థానికులు గమనించి బంధువులకు తెలియపరిచారు. దింతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై చరణ్ తెలిపారు.రోడ్డు ప్రాంతాల్లోని సిసి ఫుటేజ్ ని చెక్ చేసి..అన్ని పోలీస్ స్టేషన్ లకు సమాచారం అందించి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.అయితే బాలుడి తల్లి దండ్రులు వేరుగా ఉంటున్నట్లు కొద్దీ రోజులుగా పిల్లవాడు తండ్రి దగ్గరే ఉంటున్నడని పోలీసులు తెలిపారు.

Body:చరణ్..( రేపల్లె పట్టణ ఎస్సై)

Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరాసాహెబ్..7075757517
రేపల్లె
గుంటూరు జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.