ETV Bharat / state

మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆస్పత్రి నుంచి 47 మంది డిశ్చార్జ్

గుంటూరు జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం ఊరటనిస్తోంది. గురువారం 47 మందిని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

47 discharged from Mangalgiri NRI hospital guntur district
మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆస్పత్రి నుంచి 47 మంది డిశ్చార్జ్
author img

By

Published : Jul 9, 2020, 8:11 PM IST

గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆస్పత్రిలో కరోనా నుంచి 47 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. డిశ్చార్జ్ అయిన వారిని వారి స్వస్థలాలకు తరలించారు. ఇంటికి వెళ్లిన అనంతరం 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. డిశ్చార్జ్ సమయంలో ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు నగదు ఆస్పత్రి వర్గాలు అందజేశాయి.

ఇదీచదవండి

తాడికొండ నియోజకవర్గంలో కొత్తగా మూడు కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.