ETV Bharat / state

కరోనా రౌండప్: జిల్లాలో కొత్తగా 358 కేసులు..3 మరణాలు

గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 358 కేసులు నిర్ధరణ కాగా...3 మరణాలు సంభవించాయి. జిల్లావ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 30వేల 785కు చేరింది.

corona positive cases
corona positive cases
author img

By

Published : Aug 21, 2020, 11:48 PM IST

గుంటూరు జిల్లాలో నాడు కొత్తగా 358 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 30వేల 785 కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి 21వేల 581 మంది కోలుకున్నారు. జిల్లాలో ఇవాళ కొత్తగా 3మరణాలు సంభవించగా... దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 322కు చేరుకుంది.

నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 113 కేసులు నమోదు కాగా... గురజాలలో 48, పొన్నూరు 42, తాడికొండ 32, మాచర్ల 21, బాపట్ల 19, పిడుగురాళ్లలో 13 కేసులు నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి

శ్రీశైలం దుర్ఘటనలో 9మంది మృతి... ప్రమాదంపై సీఐడీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.