ఆ ఇంట్లో... 30కి పైగా పాము పిల్లలు..! - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠం గ్రామంలోని ఓ ఇంట్లో 30కి పైగా పాము పిల్లలు బయటపడ్డాయి. ఆ ఇంట్లోని వారు శుక్రవారం రాత్రి వంట గదిలో ధాన్యం గోతం పక్కకు జరపగా... పాము పిల్లలు కనిపించాయి. భయాందోళనకు గురైన వారు అన్నింటినీ చంపేశారు.
30snakes found in a house
ఇదీ చదవండి: