ETV Bharat / state

AP Corona Cases: కొత్తగా 1,178 కరోనా కేసులు.. 10 మరణాలు - corona death toll in andhrapradesh news

ap corona cases
today ap corona cases
author img

By

Published : Sep 7, 2021, 3:50 PM IST

Updated : Sep 7, 2021, 4:18 PM IST

15:45 September 07

today ap corona cases

  • #COVIDUpdates: 07/09/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,20,347 పాజిటివ్ కేసు లకు గాను
    *19,91,960 మంది డిశ్చార్జ్ కాగా
    *13,935 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,452#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nWoska4Coo

    — ArogyaAndhra (@ArogyaAndhra) September 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,23,242 మంది వైరస్‌ బారినపడ్డారు.  గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,935కి చేరింది. తాజాగా మరో 1,266 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,94,855కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,452 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,70,37,651 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 

ఇదీ చదవండి

CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్

Last Updated : Sep 7, 2021, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.