ETV Bharat / state

చట్రగడ్డపాడులో 1200లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

గుంటూరు జిల్లాలో నాటుసారా తయారీ స్థావరాలపై అధికారులు దాడులు చేపట్టారు. 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుడు పరారైనట్లు తెలిపారు.

jaggery was destroyed
బెల్లం ఊట ధ్వంసం
author img

By

Published : Nov 25, 2020, 7:47 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ మండలం చట్రగడ్డపాడులోని నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. గుండ్లకమ్మ వాగు ఒడ్డున 1200లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకయ్యను నిందితునిగా పేర్కొంటూ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలో అరెస్ట్ చేస్తామని వివరించారు.

ఇదీ చదవండి:

మహిళ ఆత్మహత్యాయత్నం.. వైకాపా పాలనపై నారా లోకేశ్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.