ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా.. అమ్మకు వందనం

author img

By

Published : Feb 13, 2019, 4:34 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమ్మకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు వారి మాతృమూర్తులకు పాదపూజ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అమ్మకు వందనం

రాష్ట్రవ్యాప్తంగా అమ్మకు వందనం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అమ్మకు వందనం కార్యక్రమాన్ని వసంత పంచమి సందర్భంగా పాఠశాలల్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తల్లి పాదాలను నీటితో శుభ్రం చేసి పసుపు, కుంకుమ, పూలతో చిన్నారులు పూజలు చేయగా... మాతృమూర్తులు తమ చిన్నారులను ఆశీర్వదించారు. అమ్మ విలువను విద్యార్థి దశలోనే తెలియజేసి, చిన్నారుల్లో నైతిక విలువల్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
undefined

Intro:AP_ONG_26_13_ADDANKI_AMMAKU_VANDHANAM_AVB_C4

CONTREBHUTER : NATARAJA

CENTER : ADDANKI

---------------------------------------------------------------------
అమ్మ నిరాదరణకు గురవుతున్న నేటి ఆధునిక సమాజంలో విద్యార్థి దశలోనే తల్లి విలువలను తెలియజేసి మెరుగైన నైతిక విద్యా ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మకు వందనం కార్యక్రమం అద్దంకి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

పట్టణంలోని గురవాయపాలెం పాఠశాలలో అమ్మలకు వారి పిల్లలు పాద పూజ చేశారు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తమ పిల్లలకు తల్లులు ఆశీర్వాదం అందించారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల తల్లీ బిడ్డల మధ్య అనుబంధాలు పెరిగి వారి ఉన్నత నడవడికి దారితీస్తాయని వక్తలు అన్నారు

Bite : meo విజయ్ కుమార్ అద్దంకి

bite : విద్యార్థిని తల్లి

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.