ETV Bharat / state

Chandrababu Tour: రేపు నూజివీడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన - నెక్కలగొల్లగూడెం గ్రామంలో చంద్రబాబు పర్యటన

chandrababu Nekkalam Gollagudem Tour Tomorrow: నూజివీడు నియోజకవర్గంంలోని నెక్కల గొల్లగూడెం గ్రామంలో రేపు(బుధవారం) తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

అడవినెక్కలంలో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు
author img

By

Published : Apr 19, 2022, 5:10 PM IST

Updated : Apr 19, 2022, 6:56 PM IST

chandrababu Adavinekkalam Tour: తన పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. బుధవారం(రేపు) మధ్యాహ్నం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నెక్కల గొల్లగూడెం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. గ్రామస్థులతో సమావేశమై స్థానికంగా ఉ్నన సమస్యలు తెలుసుకొనున్నారు. అయితే.. రేపు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో కార్యకర్తలు, నాయకులను కలవనున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

హరియాణా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన జగన్​

Last Updated : Apr 19, 2022, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.