ETV Bharat / state

ఏలూరు అగ్నిప్రమాదం: బాధితుల పరిస్థితి విషమంగా ఉంది: జీజీహెచ్ సూపరింటెండెంట్ - జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి

ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ప్రమాదంలో గాయపడిన బాధితుల పరిస్థితి.. విషమంగా ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. గాయపడిన 12 మందిలో ఒకరు మినహా మిగిలిన వారందిరికీ 70 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయన్నారు. వీరందిరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్న సూపరింటెండెంట్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

face to face with vijayawada ggh superintendent sowbhagya lakshmi
జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి
author img

By

Published : Apr 14, 2022, 7:21 AM IST

అక్కిరెడ్డిగూడెం ప్రమాద ఘటనపై జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మితో ముఖాముఖి

అక్కిరెడ్డిగూడెం ప్రమాద ఘటనపై జీజీహెచ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మితో ముఖాముఖి

ఇదీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.