ETV Bharat / state

ముమ్మడివరంలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే వెంకట సతీష్ వేడుకల్లో పాల్గొని దివంగతనేతకు నివాళులు అర్పించారు. పెంచిన పింఛన్లను వృద్ధులకు అందించారు.

ముమ్మడివరంలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 8, 2019, 10:41 AM IST

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు ఐ.పోలవరం, ముమ్మిడివరం కాట్రేనికోన మండలాలలో దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్​రెడ్డి జన్మదిన వేడుకలను వైకాపా కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం చెరువుగట్టు సెంటర్​లో ఉన్న విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసిన ఆయన ప్రభుత్వం నూతనంగా పెంచిన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ముమ్మడివరంలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు

ఇదీ చదవండి : రాయచోటిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

Intro:444

Body:999

Conclusion:ఎన్ని ప్రభుత్వాలు మారినా వ్యవసాయ రంగానికి దూరంగా ఉన్న జలాశయాలు రూపురేఖలు మారడం లేదు అసంపూర్తిగా పనులు చేసి వదిలేయడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు కడప జిల్లా మండలం కమలాపురం ఇందుకు నిదర్శనం

2011 సంవత్సరంలో కమల కూరు వద్ద సగిలేరు నదికి అడ్డంగా 12 కోట్ల తో ఆనకట్ట నిర్మించారు. దీని నిర్మాణం కారణంగా 120 ఎకరాలు వ్యవసాయ భూమిని రైతుల కోల్పోయారు. 80 భూమికి పరిహారం చెల్లించారు . ఇంకా 80 ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదు . డికెటి భూమి ఎకరాకు లక్ష 25 వేల నుంచి 50 వేల వరకు, రిజిస్ట్రేషన్ భూమిక అయితే రెండున్నర లక్ష పరిహారం చెల్లించారు. కమల కూరు ఆనకట్ట కింద రెండు వేల ఎకరాల వ్యవసాయ భూమి కి మీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం .పనులు అసంపూర్తిగా చేసి వదిలివేయడం, రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా ఉండటంతో రైతులు అన్ని విధాల నష్టపోయారు.

బైట్స్
సుబ్బరాయుడు పుట్టా య పల్లె
మల్లికార్జున్ రెడ్డి పుట్టాయపల్లె

ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు కమల కూరు ఆనకట్ట నిర్మాణం పనులు పూర్తి చేసి భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.