తునిలో వైకాపా అభ్యర్థి విస్తృత ప్రచారం - దాడిశెట్టి రాజా ఇంటింటా ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా తుని శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి దాడిశెట్టి రాజా ప్రచారజోరు పెంచారు.
ఇంటింటా ప్రచారం
By
Published : Mar 29, 2019, 8:11 PM IST
వైకాపా ఇంటింటా ప్రచారం
తూర్పు గోదావరి జిల్లా తుని శాసనసభనియోజకవర్గ వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా.. ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలు వివరించారు. బెల్లపువీది, పాతబజారు వీధి, మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో.. పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.