తూర్పుగోదావరి జిల్లా మండపేట 10వ వార్డులో నిర్వహించిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్‌తో కలసి అమలాపురం ఎంపీ చింతా అనురాధా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండపేట 10వ వార్డులో ఆ వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థిని కొప్పిరెడ్డి పద్మావతి ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆపద కాలంలో సహాయమందించిన వారిని ప్రజలు ఎల్లవేళలా గుర్తించుకుంటారని అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధా పేర్కొన్నారు.
ఇదీ చదవండి :
స్వీయ నిర్బంధమే కరోనా నుంచి రక్ష: కేశినేని శ్వేత