ETV Bharat / state

'ఇప్పటి దాకా ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి' - ప్రభుత్వ పాలనపై మాట్లాడిన యనమల రామకృష్ణుడు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. ఏ స్థాయిలో ప్రజలకు హామీలు అమలయ్యాయో తెలపాలని డిమాండ్ చేశారు.

'ఇప్పటి దాకా ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయండి'
'ఇప్పటి దాకా ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయండి'
author img

By

Published : Dec 2, 2019, 12:05 AM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తైనా... ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 86 శాతం హామీలు పూర్తయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ హామీలు పూర్తి చేశారో... ఏ హామీలు నెరవేర్చారో... ఎంత డబ్బు ఖర్చు పెట్టారో... వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎన్నో హామీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. నవరత్నాల పథకం అమలు చేయాలంటే రూ.62 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆనాడే చెప్పామన్నారు. బడ్జెట్​లో అంత ఖర్చు లేనప్పుడు ఎక్కడ నుంచి తీసుకొని వస్తారనేది... ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు.

Intro:AP_RJY_57_01_YANAMALA_PRESS MEET_AVB_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయిందని హామీ ఇచ్చిన ఏ పథకాలు కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు

Body:తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం లో ఆయన మాట్లాడుతూ మంత్రులు 86 శాతం హామీలు పూర్తయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఏ హామీలు పూర్తి చేశారు ఏ హామీలు నెరవేర్చారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అనే వివరాలు ఒక కాగితంపై పబ్లిష్ చేసి విడుదల చేయాలన్నారు. ఎన్నో హామీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు నవరత్నాల పథకం అమలు చేయాలంటే 62 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆనాడే చెప్పామన్నారు బడ్జెట్లో అంత అమౌంట్ లేనప్పుడు ఎక్కడ నుంచి తీసుకుని వస్తారు అనేది ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు

Conclusion:ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.