తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో మహిళలు సారాకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఓ వ్యాపారి నుంచి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్న మహిళలు... వాటిని తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలను నాశనం చేస్తారా అంటూ ఆగ్రహించారు. మళ్లీ తమ ఊరిలో సారాను విక్రయిస్తే ఊరుకునేది లేదని వ్యాపారులను హెచ్చరించారు.
సారాకు వ్యతిరేకంగా మహిళల ధర్నా - womens darna
తూర్పు గోదావరి జిల్లాలో సారాకు వ్యతిరేకంగా మహిళల ధర్నా చేపట్టారు. సారా ప్యాకెట్లను తగలబెట్టారు.

darna
సారాకు వ్యతిరేకంగా మహిళల ధర్నా
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో మహిళలు సారాకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఓ వ్యాపారి నుంచి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్న మహిళలు... వాటిని తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలను నాశనం చేస్తారా అంటూ ఆగ్రహించారు. మళ్లీ తమ ఊరిలో సారాను విక్రయిస్తే ఊరుకునేది లేదని వ్యాపారులను హెచ్చరించారు.
సారాకు వ్యతిరేకంగా మహిళల ధర్నా
Intro:FILE NAME : AP_ONG_41_29_DASARA_NAVARATRULU_PRARAMBAM_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రకాశం జిల్లా చీరాల లో వైభవంగా ప్రారంభమయ్యాయి... సంత బజార్ లోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నేటి నుండి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి... వెయ్యి నూట ఎనిమిది బిందెలతో ఏర్పాటుచేసిన కలిశాలతో భారీగా మహిళలు ఊరేగింపుగా పట్టణంలో అమ్మవారికి నగరోత్సవం నిర్వహించారు... మంగళ వాయిద్యాల మధ్య వెయ్యి108 బిందెలతో పసుపు,కుంకుమ కలిపిన నీటితో శ్రీవాసవీ అమ్మవారికి జలాభిషేకం చేశారు... దీంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని అలయకమిటి ప్రకటించారు... నేటినుండి జరనున్న దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు శ్రీవాసవీ అమ్మవారు విశేషఅలంకారాల్లో భక్తులకు దర్శనమియనున్నారు.
Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899