తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని అమలాపురం రోడ్ లో ఉన్న ముక్తేశ్వరం కాలువలో గుర్తు తెలియని ఒక మృతదేహం వెళ్తుంది. ఈమె ఎవరు ఏమిటనేది తెలియాల్సి ఉంది. కాలవలో బట్టలు ఉతకడానికి వచ్చి జారి పడిందా లేదా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి ఉంది. ఈమె లేత గులాబీ రంగు చీర ధరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదదవండి కాన్వాస్‌పై కరోనా బొమ్మ... చిన్నారుల సృజన అదిరిందమ్మ..
ముక్తేశ్వరం కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం ఎవరిది? - రావులపాలెం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ముక్తేశ్వరం కాలువలో గుర్తు తెలియని ఒక మృతదేహం లభ్యమైంది. ఈమె ఎవరు ఏమిటనేది తెలియాల్సి ఉంది.
రావులపాలెం ముక్తేశ్వరం కాలువలో మృతదేహం