ETV Bharat / state

'ప్రశాంతమైన వాతావారణంలో ఎన్నికలు నిర్వహిస్తాం' - east godawari

ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నకలు నిర్వహిస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామన్నారు.

కలెక్టర్ కార్తికేయ మిశ్రా
author img

By

Published : Apr 11, 2019, 5:35 AM IST

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. జిల్లాలోని 4581పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహిస్తామని...అంతకుముందే అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు. ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు.

ఇదీ చదవండి

ఎన్నికల శుభకార్యానికి ఆహ్వానం... ఓటర్లు తప్పక రావాలి

Intro:నెల్లిమర్ల నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల్లో లో లో ఏర్పాటు లో నిమగ్నమైన అధికార సిబ్బంది

Body:నెల్లిమర్ల నియోజకవర్గంలో లో బాగా పురం పూసపాటిరేగ డెంకాడ నెల్లిమర్ల మండలం లో లో ఏర్పాటు చేసిన 231 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే సిబ్బంది చేరుకున్నారు ఆయా కేంద్రాల్లో బుధవారం ఉదయం నుంచి జరిగే పోలింగ్ ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది ఓటర్ స్లిప్ లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎక్కడ అ ఏర్పాటు చేయాలో సరి చూసుకుంటున్నారు ఇప్పటికే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు సైతం ఆయా ప్రాంతాలకు తరలి వస్తున్నారు

Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.