ఇవీ చదవండి.
ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన సదస్సు - ఇంద్రపాలెం
ఓటు హక్కు వినియోగంపై కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఇంద్రపాలెంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. 'మన ఊరు - మన బాధ్యత' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మేడిశెట్టి రామ్మోహన్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుహక్కుపై అవగాహన సదస్సు
ఓటు హక్కు వినియోగంపై కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఇంద్రపాలెంలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. 'మన ఊరు - మన బాధ్యత' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మేడిశెట్టి రామ్మోహన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. నేటి యువత కులానికో, మద్యానికో ఆకర్షితులు కాకుండా సక్రమంగా ఓటు వేయాలని సూచించారు. అధికారం కోసం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ప్రజా సంక్షేమానికి కృషి చేసే పార్టీలకు ప్రజలుఓటు వేయాలని కోరారు.
ఇవీ చదవండి.
sample description