వాడపల్లి వెంకటేశ్వర స్వామికి విశాఖ వాసుల విరాళం - vadapalli venkateshwaraswamy temple latest news
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాద ట్రస్టుకు... విశాఖ జిల్లాకు చెందిన గాదిరాజు త్రినాధరాజు, సుగుణ కుమారి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరికి దేవస్థానం ఛైర్మన్ శ్రీ రమేష్ రాజు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
వాడపల్లి వేంకటేశ్వర స్వామికి విశాఖ వాసుల విరాలం
ఇదీ చదవండి:
ఘనంగా వానపల్లి పళ్లాలమ్మ తల్లి జాతర
TAGGED:
vadapalli temple latest news