ఇళ్ల స్థలాల అర్హుల జాబితా నుంచి అన్యాయంగా తొలగించారంటూ తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామ సచివాలయానికి తాళం వేసి గ్రామ రెవెన్యూ అధికారిని నిర్బంధించారు. అన్యాయంగా తమ పేర్లను తొలగించారని ఆరోపించారు. అనంతరం సచివాలయం బయట బైఠాయించారు.
ఇదీ చదవండి