.
వైకాపా ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ - వైకాపా ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లిలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయ భాస్కర్ చేతుల మీదుగా పేదలకు కూరగాయలు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వైకాపా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

వైకాపా ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ
.