ETV Bharat / state

TWO DEAD: కరపలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - east godavari latest newse

13095256
13095256
author img

By

Published : Sep 17, 2021, 8:59 PM IST

Updated : Sep 17, 2021, 10:48 PM IST

20:58 September 17

జగనన్న లే అవుట్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం జరిగింది. కరపలో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జగనన్న లే అవుట్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. మృతులను నాతి రాజ(22), సిద్ధార్థ కుమార్‌(26)గా గుర్తించారు. 

ఇదీ చదవండి: Fire Accident: ఉప్పుటేరులో సిలిండర్​ పేలి.. బోటు దగ్ధం

Last Updated : Sep 17, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.