తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, అంబాజీపేటలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ద్విచక్రవాహనాలపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని, వాహనాలను సీజ్ చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక స్క్వాడ్లు ఏర్పాటు చేశామని మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఇదీచదవండి
అక్కడ ఓట్లు అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: కొడాలి నాని