కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మలోవ దేవస్థానం ఉద్యోగులు రూ.1,01,651 విరాళాన్ని అందించారు. ఈవో చక్రధరరావు, ఛైర్మన్ ఉమారావులు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు చెక్ అందించారు. విరాళమిచ్చిన వారిని రాజా అభినందించారు.
ఇవీ చదవండి... తేనెటీగల దాడి..ఇబ్బంది పడ్డ మెగా ఫ్యామిలీ