తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక శాఖ కార్యాలయంలో మంగళవారం మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే రెవెన్యూ విభాగంలోని ఓ ఉద్యోగికి వైరస్ సోకగా... ఆ విభాగ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. దీంతో పురపాలక శాఖ కార్యాలయంలోని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చదవండి :