తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రభుత్వం నూతనంగా 108, 104 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాహనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రారంభించారు. అనంతరం 108 వాహనాన్ని ఆయన స్వయంగా నడిపారు.
ఇదీ చదవండి:
కొత్తపేటలో 108, 104 వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి