ETV Bharat / state

తులసి వనం కోసం విత్తనాలు చల్లిన అన్నవరం దేవస్థానం ఈవో

author img

By

Published : Oct 5, 2020, 12:36 PM IST

అన్నవరం దేవస్థానంలో డిసెంబరులో జరిగే కోటి తులసి పత్రిపూజకు... కావాల్సిన తులసి పత్రి కోసం ఆలయ ఈవో రమేష్​ బాబు వెలమ కొత్తూరు గ్రామంలో విత్తనాలు చల్లారు.

tulasi seeds are sown by annavaram eo
తులసి విత్తనాలు చల్లిన అన్నవరం ఈవో

అన్నవరం దేవస్థానంలో లోక కళ్యాణార్ధం డిసెంబర్​ 16 నుంచి 25 వరకు కోటి తులసి పత్రి పూజ నిర్వహించనున్నారు. ఈ పూజకు కావాల్సిన తులసి కోసం తుని మండలం తలుపులమ్మలోవ దేవస్థానం ఆధ్వర్యంలో భారీగా తులసి వనం పెంచడానికి నిర్ణయించారు. ఇందుకోసం వెలమ కొత్తూరు గ్రామంలో దేవస్థానానికి చెందిన రెండు ఎకరాల స్థలంలో వీటిని పెంచేందుకు ఈవో రమేష్​ బాబు విత్తనాలు చల్లారు.

ఇదీ చదవండి :

గది నిర్మాణానికి ఐదు లక్షలు విరాళం ఇచ్చిన భక్తురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.