పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ - Transparent election management news
ఒకే నెలలో మూడు దశల్లో నాలుగు సార్లు ఎన్నికలు నిర్వహించడం మాకో ఛాలెంజ్.. కీలక శాఖల భాగస్వామ్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని..తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల విధుల నిర్వహణలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మురళీధర్‌రెడ్డి తెలిపారు.
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ