ETV Bharat / state

ఏడు లంక గ్రామాల్లో వరద ప్రవాహం - east godawari

తూర్పు గోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో.. నదీపాయలు వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి.

వరద ప్రాంతాల్లో పర్యటించిన.. అధికారులు
author img

By

Published : Aug 1, 2019, 7:18 PM IST

వరద ప్రాంతాల్లో పర్యటించిన.. అధికారులు

తూర్పు గోదావరి జిల్లాలో వరద ప్రభావం కొనసాగుతోంది. నదీపాయలు... వరదనీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. పశువుల్లంక శేరిల్లంక మధ్య మూడుపాయలు కలుస్తున్న చోట.. సముద్రంలోకి నీరు చేరుతోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని 7 లంక గ్రామాల్లో అమలాపురం రెవిన్యూ అధికారి రమణ తహశీల్దార్ లతో కలిసి అక్కడి పరిస్థితులు పర్యవేక్షించారు. ఎక్కడా గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించిన సమాచారం తమకు రాలేదన్నారు. అన్నిచోట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు.

ఇదీ చదవండి: ఆమె పంచ్ కొడితే.. పతకం రావాల్సిందే!

Intro:తృటిలోతప్పిన ప్రమాదం ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు.Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముక్తపురం 44వ జాతీయ రహదారిపై ధర్మవరం నుండి ప్రియదర్శిని స్కూల్ బస్సు ముక్తపురం వైపు వస్తుండగా టార్నీగ్ ఒక్క సరిగా అటువైపునుచి కారు రావడంతో బుసుని డ్రైవర్ ఎడమవైపు ఉన్న మెకానిక్ షాపు వైపుకి దూసుకు పోవడంతో పిల్లలు ఒక్కసారిగా గట్టిగా అరవడంతో బస్ డ్రైవర్ బ్రెక్ వేసి బుసుని ఆపడం జరిగింది.

పిల్లలా తల్లిదండ్రులు ఊటాఉటీన అక్కడికి చేరుకొని పిల్లలను చూసి ఊపిరి పీల్చుకున్నారు...Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.