ETV Bharat / state

గండేపల్లిలో దొంగల హల్‌చల్‌.. పలు ఆలయాల్లో చోరీ - Thieves in Gandepalli

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. పలు ఆలయాల్లో హుండీతో పాటు.. ఓ ద్విచక్రవాహనాన్ని దొంగిలించారు.

Theft in temples
ఆలయాల్లో చోరీ
author img

By

Published : Aug 26, 2021, 10:55 AM IST

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలో దొంగలు విధ్వంసం సృష్టించారు. గండేపల్లి మండలం కె.గోపాలపురంలో ద్విచక్రవాహనం చోరీ చేశారు. అలాగే మల్లేపల్లిలో సత్తెమ్మతల్లి, ఆంజనేయ స్వామి ఆలయాలల్లో దోచుకున్నారు. రామయ్యపాలెంలోని 3 ఆలయాలు, సింగరంపాలెంలోని 2 ఆలయాల్లోనూ హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు.

ఇదీ చదవండీ.. SPANDANA: కలెక్టరేట్లకు వెల్లువెత్తుతున్న అర్జీలు.. పరిష్కారం కాని సమస్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.