ETV Bharat / state

వంతెన కూలింది... నీరు సముద్రంలో కలుస్తోంది!

కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా నాగులపల్లి పెదయేరు కాలువ వంతెన కూలిపోయింది. దీంతో నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది.

కూలిన వంతెన...వృధాగా పోతున్న నీరు
author img

By

Published : Jul 31, 2019, 10:02 PM IST

కూలిన వంతెన...వృధాగా పోతున్న నీరు

తూర్పుగోదావరి జిల్లా నాగులపల్లి పెదయేరు కాలువకు సంబంధించిన వంతెన కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు యేరు పొంగిపొర్లుతోంది. దానికి తోడు కాలువలో గుర్రపు డెక్క భారీగా పెరగటం వల్ల నీటి ప్రవాహం ఎక్కువై వంతెన కూలింది. దీంతో మూడురోజులుగా సాగు నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. యేరుకు దిగువన దాదాపు మూడు వేల ఎకరాల్లో రైతులు సాగుచేస్తండగా...నీరు వృథాగా సముద్రంలో కలుస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారం అందించినా... స్పందిచంటం లేదని రైతులు వాపోతున్నారు. నీటి వృథాను ఆపకపోతే ఈ ఏడాది పంటకు నీరందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి.. విజయాల 'కాఫీ కింగ్'.. విషాదాంతపు మజిలీ

Intro:Ap_vsp_46_31_trafic_awarness_program_av_AP10077_k.Bhanijirao_8008574722
ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలంటూ అనకాపల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు విశాఖ జిల్లా అనకాపల్లి లో చేపట్టిన ప్రదర్శనలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు వివరించేలా ప్ర కార్డులు చేత్తో పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు

Body:ప్రదర్శనలో భాగంగా అనకాపల్లి ట్రాఫిక్ ఎస్ఐ స్వామి నాయుడు మాట్లాడుతూ నిబంధనలు పాటించకపోతే జరిగే ప్రమాదాల తీరును వివరించారు ఆటో డ్రైవర్ లో పాటించాల్సిన నిబంధనలను వివరించారు రుConclusion:కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.