ETV Bharat / state

FISH: వలకు చిక్కిన తెరపార

author img

By

Published : Oct 14, 2021, 8:27 AM IST

సముద్రంలోకి బుధవారం వేటకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప మత్యకారుల వలకు 20 కేజీల భారీ తెరపార చేప చిక్కింది. సొర చేప జాతికి చెందిన దీన్ని స్థానికంగా తెరపార, సోఠారి అని  పిలుస్తారని మత్స్యకారులు తెలిపారు. వేలం నిర్వహించగా రూ.2 వేలు ధర పలికింది.

terapara fish
terapara fish
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.