పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ... తునిలో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్లి డిపో ఎదుటు బైఠాయించారు. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిపో మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
ఇవీ చూడండి..ఆయనకంటే జగన్ మంచి ముఖ్యమంత్రి'