ETV Bharat / state

''మూసిన అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలి'' - east godavari district

మూసిన అన్న క్యాంటీన్లను వెంటనే తెరిపించాలని తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ రూరల్ మండల పరిధిలో జరిగిన ఈ ఆందోళనకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.

tdp leaders protests front of ramanayyapeta market at east godavari district
author img

By

Published : Aug 17, 2019, 9:01 PM IST

మూసిన అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలి..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో ఉన్న అన్న క్యాంటీన్ దగ్గర.. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ,మేయర్ సుంకర పావని.. భారీ సంఖ్యలో హాజరైన తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ తెరవాలి.. అంటూ నినాదాలు చేశారు. ఎవరి పేరు క్యాంటీన్ మీద ఉన్నా అభ్యంతరం లేదనీ.. పేదవాడి కడుపు కొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం పేదలకు క్యాంటీన్ వద్ద ఉచితంగా భోజనం పంపిణీ చేశారు.

ఇదీచూడండి

శాంతించని కృష్ణమ్మ... ఊళ్లన్నీ కన్నీళ్లే...

Intro:AP_VJA_44_17_CYBER_SAFETY_COUNCIL_AVB_AP10050
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) యువతను స్మార్ట్ఫోన్ అతిగా వాడే వ్యాసం నుండి విముక్తులను చేయడానికి,సంచలనం కోసం అసత్య సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాపింప చేయకుండా నిరోధించే లక్ష్యంతో పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో ఎండ్ నౌ పౌండేషన్ అనే ఎన్జీవో సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఛైర్మన్ అనిల్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛమైన భాష ,అసభ్య సందేశాలు ,ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకుండా, ఇతరుల వ్యక్తిత్వ హననం చేయకుండా ,నిర్మాణాత్మక అభివృద్ధి కి సహకరించే ఆరోగ్యకరమైన సమాచారం మాత్రమే పంచుకునేలా ప్రోత్సహించేందుకు నేడు సిద్ధార్థ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా సైబర్ సేఫ్టీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నామని స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అనిల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్ వాడకం ,సామాజిక మాధ్యమాల్లో వ్యవహరించాల్సిన విధానాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. అతిగా స్మార్ట్ ఫోన్ వాడకం వ్యసనం నుండి యువత బయటపడాలని పిలుపునిచ్చారు.
బైట్... అనిల్ ఎండ్ నౌ ఫౌండేషన్ చైర్మన్
డాక్టర్ రమేష్ కలశాల ప్రిన్సిపాల్

Body:AP_VJA_44_17_CYBER_SAFETY_COUNCIL_AVB_AP10050

Conclusion:AP_VJA_44_17_CYBER_SAFETY_COUNCIL_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.