ETV Bharat / state

'వైకాపా పాలనలో వంద రద్దులు, కూల్చివేతలు' - comments

వైకాపా ప్రభుత్వంపై కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యులు బండారు సత్యానందరావు విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా రాష్ట్ర ప్రగతి ముందుకు కాకుండా వెనకబడిందన్నారు.

తెదేపా
author img

By

Published : Sep 8, 2019, 3:48 PM IST

వైకాపా పాలనలో వంద రద్దులు, వంద కూల్చివేతలు...

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని తెదేపా కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యులు బండారు సత్యానందరావు సమావేశం నిర్వహించారు. వైకాపా పాలన అంతా రివర్స్ టెండరింగ్, రివర్స్ గేర్ పాలనలా ఉందని విమర్శించారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనకబడి పోయిందన్నారు. పోలవరం అన్నదాతల జీవనాడి అని... భవిష్యత్తులో రాజధాని రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుందని.. అటువంటి వాటిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి.

వినాయక నిమజ్జనానికి వెళ్లి..వ్యక్తి గల్లంతు!

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు...కంట్రిబ్యూటర్

ఈశ్వరాచారి... ముఖ్యమంత్రి వైయస్ జగన్ వందరోజుల పాలనపై వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు బృందావన గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. విద్యార్థులు, పెద్దవారు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చైతన్య మాట్లాడుతూ. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వందరోజుల పరిపాలనపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజల్లో పథకాలపై ఎలాంటి స్పందన ఉందని పాలనలో ఇంకేమైనా మెరుగు పరచవలసిన అంశాలు ఉన్నాయా అనేదానిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ. వైఎస్ జగన్ పాలలో విద్యకు పెద్దపీట వేశారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు అందజేస్తూ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.

Body:బైట్....పానుగంటి చైతన్య, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు.

బైట్....శ్రీనివాస్,విద్యార్థి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.