ETV Bharat / state

'బలంతో నెగ్గాలే తప్పా.. దౌర్జన్యంతో కాదు' - వైకాపాపై నిమ్మకాయల చినరాజప్ప మండిపాటు

స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు వేయకుండా తూర్పుగోదావరి జిల్లాలోని పలు చోట్ల వైకాపా నాయకులు దాడులకు దిగారని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నయీం అస్మిని కోరారు.

tdp leader nimmakayyala Chinarajappa fires on ycp leaders for attck in nominations at east godavari

author img

By

Published : Mar 13, 2020, 4:11 PM IST

వైకాపా సర్కారుపై తెదేపా నేత చినరాజప్ప విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార వైకాపా భయానక వాతావరణాన్ని సృష్టించిందని.... తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల నామినేషన్ల పత్రాలు చింపేయడం, దాడులకు దిగడం లాంటి చర్యలకు వైకాపా నాయకులు పాల్పడ్డారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నయీం అస్మిని కోరారు. బలంతో ఎన్నికలు నెగ్గాలే తప్పా దౌర్జన్యంతో కాదని వైకాపాకు హితవు పలికారు.

ఇదీ చదవండి:

'రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేయండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.