వలస కార్మికులకు టాటా సంస్థ సాయం చేసింది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్పోస్ట్ వద్ద ఉన్న వలస కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు, శీతల పానీయాలు అందించారు.
అమలాపురం సమీపంలోని గుర్జనపల్లి-పోల్ కుర్రు వద్ద 216 జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ టాటా ప్రాజెక్ట్స్ ప్రతినిధులు కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్ట్ ఏజీఎం ఎన్.పి. శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: